చోరీకి గురై దొరికిన 1206 మొబైల్ ఫోన్లు …కరీంగనగర్‌లో CEIR వినియోగం బేష్..-today telangana news latest updates november 28 2024 ,తెలంగాణ న్యూస్

Karimnagar Police: చోరీకి గురై దొరికిన 1206 మొబైల్ ఫోన్లు …కరీంగనగర్‌లో CEIR వినియోగం బేష్..

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 28 Nov 202401:04 AM IST

తెలంగాణ News Live: Karimnagar Police: చోరీకి గురై దొరికిన 1206 మొబైల్ ఫోన్లు …కరీంగనగర్‌లో CEIR వినియోగం బేష్..

  • Karimnagar Police: మీ మొబైల్ ఫోన్ పోయిందా.. లేకుంటే ఎవరైనా కొట్టేశారు.. ఏమాత్రం చింతించకండి. సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేస్తే చాలు…CEIR (central equipment identity Register)విధానం ఉపయోగించిపోయిన ఫోన్ దొరకబట్టి ఇచ్చేస్తారు.‌

పూర్తి స్టోరీ చదవండి

Source link