Jagityala Crime: జగిత్యాలలో దారుణం… ఆస్తి కోసం అన్నపై ఇద్దరు చెల్లెళ్లు దాడి…మృతి చెందిన అన్న….
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 24 Feb 202512:25 AM IST
తెలంగాణ News Live: Jagityala Crime: జగిత్యాలలో దారుణం… ఆస్తి కోసం అన్నపై ఇద్దరు చెల్లెళ్లు దాడి…మృతి చెందిన అన్న….
- Jagityala Crime: భూ వివాదం,క్షణికావేశం ఓ మనిషి ప్రాణాలు తీసింది. మానవ సంబంధాలను మంటగలిసే విధంగా 100 గజాల స్థలం కోసం అన్నపై ఇద్దరు చెల్లెలు దాడి చేశారు. తీవ్రగాయాల పాలైన అన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది.
పూర్తి స్టోరీ చదవండి