జగిత్యాల ఎమ్మెల్యేపై దౌర్జన్యం ఘటనలో బీఆర్‌ఎస్‌ MLA పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్-today telangana news latest updates january 14 2025 ,తెలంగాణ న్యూస్

Koushik Reddy Arrest: జగిత్యాల ఎమ్మెల్యేపై దౌర్జన్యం ఘటనలో బీఆర్‌ఎస్‌ MLA పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 14 Jan 202501:38 AM IST

తెలంగాణ News Live: Koushik Reddy Arrest: జగిత్యాల ఎమ్మెల్యేపై దౌర్జన్యం ఘటనలో బీఆర్‌ఎస్‌ MLA పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్

  • Koushik Reddy Arrest: కరీంనగర్‌ జిల్లా సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దౌర్జన్యం చేసిన వ్యవహారంలో  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కౌశిక్‌ రెడ్డిపై నాలుగు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై  హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసి కరీంనగర్‌ తరలించారు. 

పూర్తి స్టోరీ చదవండి

Source link