జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం, బైక్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొన్న కారు, మహిళా ఎస్సై దుర్మరణం-road accident in jagtial district car hits tree while trying to avoid bike female si dies ,తెలంగాణ న్యూస్

గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న 2020 బ్యాచ్ కి చెందిన ఎస్ఐ శ్వేతతో పాటు బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. గతంలో వెల్గటూర్, కోరుట్ల, పెగడపల్లి, కథలాపూర్ స్టేషన్లలో శ్వేత ఎస్సైగా విధులు నిర్వర్తించారు.

Source link