జీవో 46తో పోలిస్ ఉద్యోగాల్లో గ్రామీణ యువతకు అన్యాయం..-the candidates are saying injustice is being done to the youth of rural areas with geo 46

జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంత యువకులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, తెలంగాణలో గ్రామీణ జిల్లాల నిరుద్యోగ పోలీస్ అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ 2022–23లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.

Source link