తాజాగా యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 46 రన్స్ చేసి సత్తాచాటాడు. దీంతో టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి నంబర్ వన్ ప్లేస్‍కు చేరుకున్నాడు. అయితే, రూట్ అదరగొట్టినా ఈ మ్యాచ్‍లో ఆస్ట్రేలియానే ఉత్కంఠ విజయం సాధించింది.