టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ అప్డేట్, జూన్ 1న హాల్ టికెట్లు విడుదల-hyderabad tgpsc group 1 prelims hall tickets released on june 1st 2024 ,తెలంగాణ న్యూస్

TGPSC Group 1 Hall Tickets : టీజీపీఎస్సీ(TGPSC) గ్రూప్ -1 ప్రిలిమ్స్ పై అప్డేట్ వచ్చింది. జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ ప్రకటించింది. జూన్ 9వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యహ్నం 1 గంట వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

Source link