టెస్టుల్లో ట్రిపుల్ సెంచ‌రీ చేసిన రెండో ఇండియ‌న్ క్రికెట‌ర్ ‍‍- ‍ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే?-karun nair records in test cricket triple centurian still continue in cricket

ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, ఢిల్లీ డేర్ డేవిల్స్ లాంటి జ‌ట్ల‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు క‌ర‌ణ్ నాయ‌ర్. ఐపీఎల్‌లోనూ పెద్ద‌గా రాణించ‌లేక‌పోవ‌డంతో రెండేళ్లుగా అత‌డిని ఏ ఫ్రాంచైజ్ కొన‌లేదు. 2023 సీజ‌న్‌లో కేఎల్ రాహుల్ గాయ‌ప‌డ‌టంతో అత‌డి స్థానంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీమ్ క‌ర‌ణ్ నాయ‌ర్‌కు ఎంపిక‌చేసినా ఆడే అవ‌కాశం మాత్రం ద‌క్క‌లేదు.

Source link