డబ్బులివ్వు… లేకపోతే మార్ఫింగ్ ఫొటోలు పోస్ట్ చేస్తా! ఇంజినీరింగ్‌ విద్యార్థినికి బెదిరింపులు-police arrested four youths for harassing and threatened an women engineering student in guntur district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఫొటోలు మార్ఫింగ్ చేస్తానని బెదిరింపులు….

ఆ విద్యార్థినికి త‌న స్నేహితుల‌తో కూడా ఫోన్ చేయించేవాడు. తాను చేసిన ఫోన్‌కు స్పందించ‌డం లేద‌ని కోపం పెంచుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి…. ఆమెకు మెసేజ్‌లు చేశాడు. ఫోటోలను మార్ఫింగ్(న‌గ్నంగా) చేస్తానని, సోష‌ల్ మీడియాలో పెడ‌తాన‌ని బెదిరింపుల‌కు దిగాడు. అయితే అలా చేయ‌కుండా ఉండాలంటే… తాను అడిగినప్పుడు డ‌బ్బులు ఇవ్వాలంటూ వేధించ‌డం ప్రారంభించాడు. ఇలా త‌ర‌చూ వేధింపులు… బెదిరింపుల‌తో విసుగు చెందిన ఆ ఇంజినీరింగ్ యువ‌తి…. గుంటూరు అరండ‌ల్ పేట పోలీసులను ఆశ్ర‌యించింది.

Source link