డిఎస్సీ 2008 అభ్యర్థులకు ఎస్జీటీలుగా కాంట్రాక్టు ఉద్యోగాలు.. టీ సర్కార్ కీలక నిర్ణయం-contract jobs as sgts for dsc 2008 candidates t government key decision ,తెలంగాణ న్యూస్

ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 2367 మంది ప్రయోజనం పొందుతారని అంచనా వేస్తున్నారు.ప్రధానంగా నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పోస్టులు రానున్నాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 2008 డిఎస్సీ బాధిత అభ్యర్థులున్నారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

Source link