వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు చేయగా.., భారత్ 5 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కరీబియన్ జట్టుకు కంటగింపుగా నిలిచిన ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్(R Ashwin) రెండో ఇన్నింగ్స్‌లోనూ వెస్టిండీస్‌ను కేవలం 130 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.