Posted in Andhra & Telangana తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు – జూలై నెల కోటా షెడ్యూల్ విడుదల, పూర్తి వివరాలివే-tirumala darshan ticket updates arjitha seva 2025 june month quota tickets released key dates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ Sanjuthra April 17, 2025 తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూలై నెల కోటాను ఏప్రిల్ 19న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. Source link