తెలంగాణలో ఆగష్టు 16 నుంచి మైనార్టీ నిధుల పంపిణీ-distribution of minority welfare funds in telangana from august 16

తెలంగాణలో మైనార్టీల సమస్యలపై చర్చించేందుకు మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, కొప్పులఈశ్వర్‌, గంగులకమలాకర్‌, తలసాని శ్రీనివాసయాదవ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావులు అధికారులతో సమావేశం నిర్వహించారు

Source link