తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం-cm revanth is angry over the agitation of brs members in telangana assembly ,తెలంగాణ న్యూస్

‘శాసనసభలో ఈరోజు చీకటి రోజు. దళిత స్పీకర్‌ను అవహేళన చేస్తూ పేపర్లు వేశారు. కౌశిక్‌రెడ్డి అగ్రకుల అహంకారం చూపించారు. స్పీకర్‌ను కొట్టేంత పనిచేశారు. ప్లకార్డులు తీసుకురావొద్దు, నినాదాలు చేయొద్దని.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలతోనే సంపత్‌, కోమటిరెడ్డిని.. శాసనసభ నుంచి బయటకు పంపిచారు. కౌశిక్‌రెడ్డి సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదు’ అని వేముల వీరేశం ప్రశ్నించారు.

Source link