తెలంగాణ ఈఏపీ సెట్‌కు 3లక్షల దరఖాస్తులు.. లేట్‌ ఫీతో ఏప్రిల్ 24వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం-3 lakh applications for telangana eap cet opportunity to apply till april 24 with late fee ,తెలంగాణ న్యూస్

ఏప్రిల్ 24వ తేదీ వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇంజినీరింగ్ విభాగంలో ఎస్సీ కులాలన్నింటికి కలిపి 25,300, అగ్రికల్చర్ విభాగంలో 21,200 దరఖాస్తులు వచ్చాయి. కులాల వారీగా మాదిగ విభాగంలో ఇంజినీరింగు 13,287(52%), అగ్రికల్చర్‌కు 12,763(60%)້ మంది విద్యార్థులు దరఖాస్తుచేశారు.

Source link