తెలంగాణ, ఏపీ మధ్య మరో కొత్త రైల్వే లైన్.. హైదరాబాద్- విశాఖ మధ్య 150 కి.మీ తగ్గనున్న దూరం-railway department willing to construct railway line between kothagudem and kovvur ,తెలంగాణ న్యూస్

నేపథ్యం ఇదీ..

కొత్తగూడెం -కొవ్వూరు రైల్వేలైన్‌ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా.. 1984లో కొవ్వూరు రైల్వేలైన్‌ సాధన కమిటీ ఏర్పాటైంది. పాండురంగాచార్యులు అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీ ఆధ్వర్యంలో.. నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంద్రుగొండ, అశ్వారావుపేట, సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు ప్రాంతాలకు ఈ కమిటీని విస్తరించారు. 2014 జనవరిలో నుంచి 22 రోజుల పాటు కొత్తగూడెం నుంచి కొవ్వూరు వరకు పాదయాత్ర నిర్వహించారు.

Source link