తెలంగాణ గ్రూప్‌-4 ఎగ్జామ్… ‘బలగం’ సినిమాపై ప్రశ్న-question on balgam movie in tspsc group 4 exam

TSPSC Group 4 Exam: తెలంగాణలో ఆదివారం గ్రూప్‌-4 పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1 పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష మొదలైంది. ఇక పేపర్ -1లో తెలంగాణకు సంబంధించి అనేక ప్రశ్నలు రాగా…ఈ మధ్య కాలంలో మంచి ఆదరణ లభించిన ‘బలగం’ సినిమా నుంచి ప్రశ్న అడిగారు.

Source link