తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు మరో వెయ్యి కొత్త బస్సులు, కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్, రుణసేకరణకు యత్నాలు-green signal for purchase of another thousand new buses for telangana road transport corporation ,తెలంగాణ న్యూస్

వీలైనంత త్వరగా తెలంగాణలో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇబ్బందులతోనే నెట్టుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచాలంటూ నియోజక వర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల నుంచి ఆర్టీసీకి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి.

Source link