తెలంగాణ హైకోర్టులో తీవ్ర విషాదం.. వాదనలు వినిపిస్తుండగా లాయర్‌కు గుండెపోటు, మృతి-lawyer died with heart attack while arguments going on in telangana high court ,తెలంగాణ న్యూస్

లక్షణాలు ఇవీ..

కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉంటే కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం, ఎడమ చేయి, మెడ, దవడ లేదా వెనుక భాగంలో నొప్పి, శ్వాస ఆడకపోవడం, వికారం లేదా వాంతులు, తల తిరగడం లేదా మూర్ఛపోవడం వంటివి గుండెపోటు లక్షణాలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Source link