తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు-పెరుగుతున్న చలి-ap telangana today weather report slightly rainfall night temperature decreasing ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

నవంబర్ 04(సోమవారం) ఈ జిల్లాల్లో వర్షాలు

రేపు ఏపీలోని పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Source link