త్వరలో చర్లపల్లి నుంచి మరిన్ని రైళ్లు.. సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన-south central railway gm arun kumar jain revealed that more trains will run from cherlapally soon ,తెలంగాణ న్యూస్

పింక్ బుక్ వచ్చాకే..

రైల్వే బడ్జెట్‌లో వివిధ కేటాయింపులపై పింక్‌ బుక్‌ వచ్చాకే స్పష్టత వస్తుందని.. అరుణ్ కుమార్ జైన్ వివరించారు. పింక్‌ బుక్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టని కారణంగా.. రైల్వే బడ్జెట్‌ కేటాయింపుల వివరాలను వెల్లడించలేమని చెప్పారు. తెలంగాణలో నిర్వహణలో ఉన్న ప్రాజెక్టులు, కొత్తవి మంజూరు, సర్వేలు, డీపీఆర్‌లు, సౌకర్యాలు, భద్రత సంబంధిత అంశాలు అన్నీ పింక్ బుక్‌లోనే ఉంటాయని వివరించారు.

Source link