ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 01 Nov 202402:09 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Lokesh Redbook: త్వరలో రెడ్‌బుక్ ఛాప్టర్ 3, ఎవరిని వదిలేది లేదన్న లోకేష్.. అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
- Lokesh Redbook: రెడ్ బుక్ లో ఒక చాప్టర్ అయిపోయిందని రెండోది ఓపెన్ అయిందని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో మూడో చాప్టర్ తెరవబోతున్నట్టు మంత్రి నారా లోకేష్ అమెరికాలో ప్రకటించారు. అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేష్ ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి