వీడియోలను షేర్ చేసిన పెళ్లి పెద్ద జాషువా జ్యోతి, వారి బంధువులు కోటేశ్వరరావు, రణధీర్ల పై 109, 120(బి) ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి గురువారం కోర్టుకు తరలించారు. వ్యక్తిగత నగ్న వీడియోలను ఎవరైనా పంపితే వాటిని డిలీట్ చేయకుండా సామాజిక మాధ్యమాల్లో పంపితే వారికి జైలు శిక్ష తప్పదని సీఐ తులసీధర్ హెచ్చరించారు.