“గత రెండు వారాలుగా బన్నీ పరిస్థితి చూస్తుంటే ఓ తండ్రిగా నేను తట్టుకోలేకపోతున్నాను. నా కడుపు తరుక్కుపోతుంది. తొక్కిసలాట విషయం తెలిసినప్పటి నుంచి అతడు ఇంటి గార్డెన్ లో ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు. పుష్ప-2 సక్సెస్ మీట్లు పెట్టాలని ముంబయి, బీహార్ నుంచి ఫోన్లు వస్తున్నా వెళ్లలేకపోతున్నాడు. రిలాక్స్ కోసం స్నేహితుల వద్దకు, టూర్ కు వెళ్లమని చెప్పినా వినడంలేదు”- అల్లు అరవింద్