Pothole Free Roads: నెలాఖరులోగా రోడ్లపై గుంతలు కనిపించకూడదన్న సీఎం చంద్రబాబు, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 12 Feb 202512:30 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Pothole Free Roads: నెలాఖరులోగా రోడ్లపై గుంతలు కనిపించకూడదన్న సీఎం చంద్రబాబు, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు
- Pothole Free Roads: రాష్ట్రంలో రోడ్లపై గుంతలు కనిపించ కూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. గతంలో రహదార్లపై ప్రయాణించాలంటే భయమేసేదని, ఇప్పుడు మొదలు పెట్టిన రోడ్డు నిర్మాణ పనులన్నీ 4ఏళ్లలో పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు.