నెల రోజులుగా మూతపడిన గురుకుల పాఠశాల.. కారణం తెలిస్తే.. ముక్కున వేలేసుకుంటారు!-nelakondapalli minority gurukul school has been closed for a month ,తెలంగాణ న్యూస్

ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. వర్షాలు, వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సహా.. కేంద్ర మంత్రులు, కేంద్ర బృందం ఖమ్మం జిల్లాలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. బాధితులకు సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇటు ఖమ్మం నగరాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. అనేక కాలనీలు రోజుల తరబడి నిటీలోనే నానాయి. ఖమ్మం ఆటోమొబైల్ రంగంపై భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి.

Source link