నేను కొడితే మామూలుగా ఉండదు.. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఊర మాస్ స్పీచ్-brs chief kcr sensational comments after a long gap ,తెలంగాణ న్యూస్

ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్నా.. గంభీరంగా చూస్తున్నా.. కొడితే మామూలుగా ఉండదు.. అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక లాభం లేదు.. ప్రత్యక్షపోరాటం చేయాల్సిందే అని స్పష్టం చేశారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో కేసీఆర్ జహీరాబాద్‌ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

Source link