న్యూ ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు – తేదీలు ప్రకటించిన టీటీడీ

న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ ప్రకటన విడుదల చేసింది. మే 11 నుంచి 19వ తేదీ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. మే 10న‌ సాయంత్రం అంకురార్పణం ఉంటుందని టీటీడీ పేర్కొంది.

Source link