పచ్చని అడవిలో బ్లాక్‌ బెర్రీ ఐలాండ్‌.. రారమ్మంటున్న ప్రకృతి అందాలు.. డోంట్ మిస్!-black berry island to be launched soon in mulugu district under the auspices of telangana tourism ,తెలంగాణ న్యూస్

6.బ్లాక్ బెర్రీ ఐలాండ్‌లో బస చేసేందుకు పర్యాటక శాఖ వెబ్‌సైట్ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. ధరను ఇంకా నిర్ణయించలేదు. కానీ.. ఒక్కొక్కరికి రోజుకు దాదాపు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం. దీనికి సమీపంలోనే రామప్ప ఆలయం, చెరుపు, లక్నవరం సరస్సు, బోగత వాటర్ ఫాల్స్ ఉంటాయి.

Source link