పట్టభద్రులకు పోలింగ్ డే… ఉద్యోగులకు ప్రత్యేక సెలవు, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం-polling day for graduates special holiday for employees mlc polling begins ,తెలంగాణ న్యూస్

పట్టభద్రుల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లుగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు తమ ఓటు వినియోగించుకునేందుకు ప్రత్యేక సెలవు ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్, అథారిటీలలో పని చేస్తున్న పట్టభద్రులు ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులు సైతం వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి, వెసులుబాటు ఇవ్వాలని కోరారు.

Source link