పదే.. పదే కలెక్టర్ల బదిలీలు..! ఎందుకిలా..?-today telangana news latest updates november 2 2024 ,తెలంగాణ న్యూస్

Nalgonda Collecter Transfers : పదే.. పదే కలెక్టర్ల బదిలీలు..! ఎందుకిలా..?

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 02 Nov 202412:31 AM IST

తెలంగాణ News Live: Nalgonda Collecter Transfers : పదే.. పదే కలెక్టర్ల బదిలీలు..! ఎందుకిలా..?

  • నల్గొండలో కలెక్టర్ల బదిలీ చర్చనీయాంశంగా మారుతోంది. పాలనపై పట్టు దొరకకుండానే కలెక్టర్లు బదిలీ అవుతున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలలు తిరగకుండానే ముగ్గురు అధికారులకు స్థానం చలనం కలిగింది. పరిపాలనా సౌలభ్యం కోసమే నిర్ణయాలు ఉంటున్నాయా? లేక ఇతర కారణాలా..? అన్న చర్చ జోరుగా జరుగుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Source link