పదో తరగతి బాలికకు మోనాలిసా పేరుతో ఇన్‌స్టా వేధింపులు, కోనసీమలో యువకుడిపై కేసు నమోదు-tenth student harassed on instagram under the name monalisa a case was registered against a youth in konaseema ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ముమ్మడివరం పోలీసుల దర్యాప్తు…

ముమ్మిడివ‌రం ఎస్ఐ జ్వాలా సాగర్ మాట్లాడుతూ త‌మ‌కు బాలిక పిన్ని నుంచి ఫిర్యాదు అందింద‌ని, కేసు న‌మోదు చేశామ‌ని అన్నారు. ద‌ర్యాప్తు ప్రారంభించామ‌ని, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేసిన వ్య‌క్తిని విచారిస్తున్నామ‌ని తెలిపారు. విచార‌ణ అనంత‌రం పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌న్నారు. అలాగే ఎవ‌రైనా వ్య‌క్తులు ఇత‌రుల వీడియోల‌ను వారి అనుమ‌తి లేకుండా పోస్టు చేయ‌కూడ‌ద‌ని, అందులోనూ బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళల వీడియోల‌ను వారి అనుమ‌తి లేకుండా సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో అస‌లు పోస్టు చేయ‌డానికే లేద‌ని అన్నారు.

Source link