పర్మినెంట్ చేయమన్నందుకు 350 మందికి పైగా ఉద్యోగులను తీసేసిన ఎంఆర్ఎఫ్, కార్మికుల ఆందోళన-medak mrf sacks 350 plus employees after permanent job demand sparking protests ,తెలంగాణ న్యూస్

ఈ కార్మికుల వయసు 25 సంవత్సరాల లోపు ఉందని, యజమాన్యం వీరితో తీవ్రమైన పని చేయించుకుంటుంది అన్నారు. వీరికి కనీస వేతనం కూడా అమలు చేయకుండా తక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకుంటున్న, ఎంఆర్ఎఫ్ యాజమాన్యంపై లేబర్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Source link