పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి రూపాయల కోడి పందెం.. ఇది చాలా స్పెషల్ గురూ!-bets worth rs 1 crore on cock fighting in west godavari district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

లక్షల రూపాయల పందెం..

భోగి, సంక్రాంతి రోజుల్లో జోరుగా సాగిన కోడి పందాలు.. కనుమ రోజు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. లక్షల రూపాయలు పందెం కాస్తున్నారు. ఈ పందాలను చూడటానికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. పలుచోట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు.

Source link