పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‍పై కీలక వివరాలు-india at paris olympics 2024 best medal hopes and more details about indian group ,స్పోర్ట్స్ న్యూస్

ఏఏ క్రీడల్లో..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 16 క్రీడల్లో పోటీ పడుతోంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, గోల్ఫ్, హాకీ, జూడో, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో భారత అథ్లెట్లు తలపడనున్నారు.

Source link