పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇండియన్ అథ్లెట్ల షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు-paris olympics 2024 india full schedule live streaming details olympics 2024 schedule ,స్పోర్ట్స్ న్యూస్

Paris Olympics 2024 India Full Schedule: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, గోల్ఫ్, హాకీ, జూడో, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్ వంటి 16 క్రీడల్లో 69 పతకాల ఈవెంట్లలో 117 మంది భారత అథ్లెట్లు పోటీపడనున్నారు. టోక్యో 2020లో స్వర్ణం సహా ఏడు పతకాలు సాధించిన భారత్ 2024 ప్యారిస్ లో పతకాల సంఖ్యను మరింత మెరుగుపర్చుకోవాలని చూస్తోంది.

Source link