పీఎం ఇంట‌ర్నెషిప్‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం…స్టైఫండ్‌తో అగ్ర‌శ్రేణి కంపెనీల్లో శిక్ష‌ణ‌…-today andhra pradesh news latest updates january 14 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

PM Internship: పీఎం ఇంట‌ర్నెషిప్‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం…స్టైఫండ్‌తో అగ్ర‌శ్రేణి కంపెనీల్లో శిక్ష‌ణ‌…

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 14 Jan 202511:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: PM Internship: పీఎం ఇంట‌ర్నెషిప్‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం…స్టైఫండ్‌తో అగ్ర‌శ్రేణి కంపెనీల్లో శిక్ష‌ణ‌…

  • PM Internship: ప్ర‌ధాన‌మంత్రి ఇంట‌ర్నెషిప్‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నెల‌వారీ స్టైఫండ్‌తో దేశంలోనే 12 అగ్ర‌శ్రేణి కంపెనీల్లో శిక్ష‌ణ ఇస్తారు. ద‌ర‌ఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు జ‌న‌వ‌రి 21 ఆఖ‌రు తేదీగా ప్ర‌క‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

Source link