PM Suryaghar: పీఎం సూర్యఘర్ పథకంలో బీసీలకు అదనపు రాయితీ ఇస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 14 Mar 202511:30 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: PM Suryaghar: పీఎం సూర్యఘర్ పథకంలో బీసీలకు అదనపు రాయితీ ఇస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు
- PM Suryaghar: పీఎం సూర్యఘర్ పథకంలో బీసీలకు అదనపు రాయితీపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల అదనపు సబ్సీడీ ఇస్తామని ప్రకటించారుర.