పోషకాహార లోపం… బలహీనంగా బాల్యం! ఆందోళన కలిగిస్తున్న లెక్కలు-today telangana news latest updates december 28 2024 ,తెలంగాణ న్యూస్

Karimnagar : పోషకాహార లోపం… బలహీనంగా బాల్యం! ఆందోళన కలిగిస్తున్న లెక్కలు

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 28 Dec 202401:52 AM IST

తెలంగాణ News Live: Karimnagar : పోషకాహార లోపం… బలహీనంగా బాల్యం! ఆందోళన కలిగిస్తున్న లెక్కలు

  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చిన్నారుల్లో పోషకాహార లోపం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు… ఆరేళ్లలోపు పిల్లలను రక్తహీనత వేధిస్తోంది. అవగాహన లోపంతో గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం లేకపోవటంతో పాటు బాల్య వివాహాలతో చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం వంటివి ఇందుకు కారణమవుతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Source link