ప్రజల గొంతు అసెంబ్లీలో వినిపిద్దాం, మాట్లాడే భాష హుందాగా ఉండాలి, ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం-pawans direction to mlas voice of the people be heard in the assembly the language spoken should be dignified ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Janasena Pawan: జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో సభ్యులకు దిశానిర్దేశం పార్టీ అధ్యక్షుడే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. ‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జనసేన పార్టీ సామాన్యుడి గొంతుగా ఉండాలని, ప్రజల సమస్యలను, ఆకాంక్షలను, ఆశలను, సంక్షేమాన్ని, చట్టసభల్లో వినిపించేలా పార్టీ తరఫున ఎన్నికైన ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యులు చర్చల్లో పాల్గొనాలని సభ్యులకు దిశా నిర్దేశం చేశారు.

Source link