ప్రణయ్ హత్య కేసులో ఉరిశిక్ష పడిన సుభాష్‌శర్మ ఎవరు.. అతన్ని పోలీసులు ఎలా పట్టుకున్నారు?-what is the background of subhash sharma who was sentenced to death in the pranay murder case ,తెలంగాణ న్యూస్

ప్రణయ్ హత్య కేసులో తీర్పు రాకముందే ప్రధాన సూత్రధారి.. ఏ1 మారుతీరావు సూసైడ్ చేసుకున్నారు. ఈ కేసులో తాజాగా తీర్పు వెలువరించిన నల్గొండ ఎస్సీ, ఎస్సీ కోర్టు.. హంతకుడు ఏ2 సుభాష్‌శర్మకు ఉరి శిక్ష విధించింది. దీంతో అసలు సుభాష్‌శర్మకు ఈ కేసుతో సంబంధం ఏంటి.. అతను ప్రణయ్‌ను ఎందుకు చంపాల్సి వచ్చిందనే చర్చ జరుగుతోంది.

Source link