ప్రపంచంలో ఫస్ట్ టైమ్.. శృంగార పోటీలు.. ఇన్ని గంటలు చేయాలి

ఈ టోర్నమెంట్లో ఊరికనే పాల్గొంటే గెలవారు. చాలా రకాలుగా ప్రయత్నం చేస్తేనే విజయం సాధిస్తారు. మసాజ్, అందమైన భంగిమలు, కష్టమైన భంగమలు ఇలా అన్నింటిని ట్రై చేసి.. మెప్పించాలి. మరో విషయం ఏంటంటే.. శృంగారం చేస్తే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా చేసే శబ్దాలు కూడా గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభమైతే.. ఇంటర్నెట్ షేక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదేనా సైట్ లో లైవ్ ఇస్తే మాత్రం.. వ్యూయర్ షిప్ ఘోరంగా వస్తుంది. ఈ రతి క్రీడలను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

Source link