నాలుగేళ్లో విద్యాబోధన ఆంగ్లంలోకి మార్చామని, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్‌ఈ పాఠ్యాంశాలు అందుబాటులోకి తెచ్చామన్నారు.దేశంలోనే మొదటి సారి రెండు భాషల్లో పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లను విద్యార్ధులకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. బడుల్లో సదుపాయాలు, విద్యా బోధన అన్నీ మారిపోయాయని చెప్పారు.గతంలో క్లాస్ టీచర్లు అందుబాటులో ఉండే వారు కాదని, ఇప్పుడు 3వ తరగతిలోనే సబ్జెక్ట్ టీచర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు.