ఫిబ్రవరి 1 నుంచి కొడకంచి ఆలయ బ్రహ్మోత్సవాలు, 4న కళ్యాణం-kodakanchi temple brahmotsavams from february 1st wedding on the 4th ,తెలంగాణ న్యూస్

ఫిబ్రవరి 4న స్వామివారి కళ్యాణం …

ఫిబ్రవరి 1, 2 తేదీలలో అధ్యయనోత్స వాలు, సాయంత్రం తొలకి సేవ పూజా కార్య క్రమాలు, 3వ తేదీ సోమవారం సాయంత్రం పుట్ట బంగారు సేవ, అగ్ని ప్రతిష్ట, 4వ తేదీ మంగళవారం రోజు శ్రీవారి ధ్వజ రోహణం, సాయంత్రం భేరి పూజ, రాత్రికి ఆదినారా యణ స్వామి కళ్యాణోత్సవం, అశ్వ వాహన సేవ, 5వ తేదీ బుధవారం మధ్యాహ్నం హోమము, బలిహరణం రాత్రి హనుమంత సేవ, 6వ తేదీ గురువారం హోమము, గరుడ ప్రతిష్ట, గోష్టి రాత్రికి గరుడ వాహన సేవ, 7వ తేదీ శుక్రవారం హోమం బలిహ రణం, అమ్మవారి విమాన సేవ, స్వామివారి అలక సేవ, 8వ తేదీ శనివారం స్వామి వారి దివ్య రథోత్సవం ఊరేగింపు, జాతర, 9వ తేదీ ఆదివారం ఉదయం తోపు సేవ హో మంధ్వజ పట ఉద్వాసన, శ్రీ పుష్ప యాగం, స్వామి వారి ఏకాంత సేవ, 10వ తేదీ సోమవారం 16 పండగతో బ్రహ్మోత్సవాల ముగింపు ఉంటుంది.

Source link