ముఖ్యమంత్రి చంద్రబాబు 6వ స్థానంలో తాను ఉండగా, నారా లోకేష్ 8వ స్థానంలో పవన్ కళ్యాణ్ పదో స్థానంలో ఉన్నారు. ఫైళ్లు వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. బీజేపీ మంత్రి సత్యకుమార్ 7వ స్థానంలో ఉన్నారు. క్యాబినెట్ మంత్రుల్లో చివరి ఐదు స్థానాల్లో ఉన్న మంత్రులు ఇటీవల తరచూ వార్తల్లో ఉంటున్నారు. మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, పయ్యావుల కేశవ్, వాసంశెట్టి సుభాష్ చివరి స్థానాల్లో ఉన్నారు.