ఫ్రెండ్ తో ఫోన్ చేయించి స్పాట్ కు రప్పించి..! పరువు హత్య కేసులో వెలుగులోకి అసలు విషయాలు-police identified the accused in the suryapet honor killing case ,తెలంగాణ న్యూస్

పోలీసుల అదుపులో నిందితులు..!

నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన నిందితుడైన నవీన్.. పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.నవీమ్ మాత్రమే కాకుండా… భార్గవి నాయనమ్మ కోట్ల బుచ్చమ్మ, తండ్రి సైదులు, మరో సోదరుడు వంశీ తో పాటు నవీన్ స్నేహితులు భైరి మహేష్, సాయి చరణ్ అనే వ్యక్తిని కూడా పోలీసలు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు.. అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది.

Source link