బాత్‌రూమ్‌‌‌లో వీడియో తీశారంటూ మేడ్చల్‌ సిఎంఆర్‌ విద్యార్థినుల ఆందోళన-medchal cmr students protest over video being taken in bathroom ,తెలంగాణ న్యూస్

సెక్యూరిటీ సిబ్బంది గదిపై ఆందోళనకారులు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. విద్యార్థినుల ఆందోళనతో పోలీసులు వసతిగృహం నిర్వాహకులతో చర్చలు జరిపారు. అక్కడ పనిచేసే సిబ్బంది వద్ద ఉన్న 12 మొబైల్ ఫోన్లు, ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విద్యార్ధినుల బాత్‌రూమ్‌ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వస్తే ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని విద్యార్థులు హెచ్చరించారు.

Source link