భార్య‌కు అశ్లీల వీడియోలు చూపిస్తూ వేధించిన భర్త.. న‌వ వ‌ధువు ఆత్మ‌హ‌త్య‌-wife commits suicide due to husband harassment in visakhapatnam district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

తల్లిదండ్రుల ఆరోపణలు..

త‌న భ‌ర్త నాగేంద్రబాబు అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చ‌ర్ చేస్తున్నాడ‌ని.. కొన్ని రోజులుగా త‌మ‌కు ఈ విషయాన్ని చెబుతోంద‌ని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. గురువారం రాత్రి కూడా ఫోన్ చేసింద‌ని, తాము వ‌చ్చి మాట్లాడుతామ‌ని చెప్పిన‌ట్లు తెలిపారు. ఇంత‌లోనే ఘోరం జ‌రిగిపోయింద‌ని కుటుంబ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇది ఆత్మ‌హ‌త్య కాద‌ని, హ‌త్య అంటూ మృతురాలి త‌ల్లి ఆరోపించారు.

Source link