భూకైలాస్.. ఎకరం రూ.50 కోట్లు, ఈ ప్రాంతాల్లో భూములున్న వారికి డబ్బులే డబ్బులు!-land prices are increasing drastically in warangal city ,తెలంగాణ న్యూస్

మరోవైపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజ‌న్ కేంద్రాన్ని ప్రకటించడంతో భూములకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో మామునూరు ఎయిర్ పోర్ట్ పునః ప్రారంభం, ఔట‌ర్ రింగ్ రోడ్డు భూ సేక‌ర‌ణ‌కు నిధులు ఇవ్వడం, ఇన్నర్ రింగ్ రోడ్డుకు నిర్మాణానికి నిధుల మంజూరు చేయడం, వరంగల్ మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెల‌ప‌డంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో నమమ్కం పెరిగింది. ప‌లు రోడ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కూడా ధరలు భారీగా పెరుగుతున్నాయి.

Source link