భూ భారతి పోర్టల్ సేవలు – నిర్దేశించిన ఫీజులు:
భూ భారతి పోర్టల్ ద్వారా పలు సేవలు అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలను తెలుసుకునే సేవలు ప్రజలు పొందవచ్చు. అయితే ఇందులో కొన్నింటికి ప్రభుత్వం ఫీజులను నిర్దేశించింది. వాటి వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి….